loading
0%06,May-2026
దూదేకుల కేర్ ఫోర్స్ (DCF) ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి మరియు సమాజ సేవా కార్యక్రమాలను బలోపేతం చేయడానికి గాను, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నూతనంగా గ్రామ సమన్వయకర్తలను (Village Co-ordinators - VCO) నియమించడం జరిగింది.
ఎంపికైన ఆత్మీయ సోదరుల వివరాలు:
📍 నంద్యాల జిల్లా:
👤 దూదేకుల సిద్దయ్య — డోన్ టౌన్, డోన్ మండలం.
📍 కర్నూలు జిల్లా:
👤 సన్నన్న గారి రాజు — పెద్దహోతూర్ గ్రామం, ఆలూరు మండలం.
👤 మొహమ్మద్ రఫీ పి. — ఆలూరు గ్రామం, ఆలూరు మండలం.
👤 పి. సుభాన్ — ఎర్రగుడి గ్రామం, కృష్ణగిరి మండలం.
👤 దూదేకుల చాంద్ బాషా — దేవనకొండ గ్రామం, దేవనకొండ మండలం.
📍 ఎన్టీఆర్ (NTR) జిల్లా:
👤 దూదేకుల కోటి సాహెబ్ — కుడప గ్రామం, రెడ్డిగూడెం మండలం.
👤 షేక్ జాన్ సైదులు — కబేళా సెంటర్, విజయవాడ అర్బన్.
👤 షేక్ అబ్దుల్లా — భవానిపురం, విజయవాడ అర్బన్.
📍 శ్రీ సత్యసాయి జిల్లా:
👤 బి. బాబ్జీ — చౌడంపల్లి గ్రామం, ఓబులదేవరచెరువు (O.D.C.) మండలం.
📍 గుంటూరు జిల్లా:
👤 షేక్ రహమతుల్లా — చామళ్ళమూడి గ్రామం, వట్టిచెరుకూరు మండలం.
📍 వైఎస్ఆర్ కడప జిల్లా:
👤 ఆలమూరు మహమ్మద్ బాషా — పులివెందుల టౌన్, పులివెందుల మండలం.
🌟 అభినందనలు: DCF కుటుంబంలో నూతన బాధ్యతలు చేపట్టిన సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు! మన జాతి అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం మీ వంతు కృషిని అందిస్తారని ఆశిస్తున్నాము. 💐🎊
- దూదేకుల కేర్ ఫోర్స్ (DCF)